ఏపీలో కొత్త ఎయిర్‌పోర్ట్ 1086 ఎకరాల్లో.. డీపీఆర్‌కు రెడీ, ఆ జిల్లాకు మహర్దశ.. భూముల ధరలకు రెక్కలు

10 months ago 21
Ongole Airport Land Acquisition: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకాశం జిల్లాలో ఒంగోలు సమీపంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం కొత్తపట్నం ప్రాంతంలో 1,086 ఎకరాల భూమిని సేకరించాలని యోచిస్తున్నారు. మొదటి దశలో 657 ఎకరాల భూసేకరణకు రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. త్వరలో సమగ్ర నివేదిక పూర్తయ్యాక భూసేకరణ ప్రక్రియ వేగవంతం కానుంది. ఈ ఒంగోలు విమానాశ్రయం ఏర్పాటుతో ప్రాంతీయ అభివృద్ధికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
Read Entire Article