ఏపీలో కిడ్నీ రోగులకు శుభవార్త.. ఆ నిబంధన తొలగింపు.. కేబినెట్‌లో గ్రీన్‌సిగ్నల్

1 month ago 10
AP Cabinet Approves Kidney Swap Transplants: ఏపీ కేబినెట్ కిడ్నీ రోగులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఇకపై సమీప బంధువుల నుంచి కిడ్నీలు తీసుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నిన్నటి వరకు కేవలం కుటుంబ సభ్యుల నుంచే కిడ్నీలు తీసుకునే అవకాశం ఉండేది. ఇకపై తాత, అమ్మమ్మ, నానమ్మ వంటి బంధువులు కూడా కిడ్నీలు దానం చేయొచ్చు. ఈ నిర్ణయంతో ఎంతోమంది కిడ్నీ రోగులకు ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు.
Read Entire Article