ఏపీలో కిడ్నీ రోగులకు ఉచితంగా డయాలసిస్.. ఒక్కొక్కరికి రూ.86వేలు, మంత్రి కీలక ప్రకటన

4 months ago 24
AP Govt Free Dialysis For Poor Kidney Patients: ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో పేద కిడ్నీ రోగులకు ఉచితంగా డయాలసిస్ అందిస్తోంది. ఏడాదికి ఒక్కొక్కరికి రూ.86000 వేల వరకు ఖర్చు చేస్తోంది. అంతేకాదు గతంలో పోలిస్తే ఇప్పుడు సెషన్లు కూడా పెరిగాయి. గతంలో 40 వేలు ఉంటే.. ఇప్పుడు అది 66 వేలకు చేరింది. ఈ వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శాసనమండలిలో తెలియజేశారు.
Read Entire Article