Andhra Pradesh Govt Released Fee Reimbursement Funds: ఏపీ ప్రభుత్వం కాలేజీ విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.1,315 కోట్లు విడుదల చేసేందుకు పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. గత రెండు విద్యా సంవత్సరాలకు సంబంధించిన పెండింగ్ నిధుల్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ డబ్బులు త్వరలోనే అకౌంట్‌లలోకి విడుదల చేయనున్నారు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.