ఏపీలో కరోనా కేసులు.. ఆర్‌ఎఫ్‌.5 వేరియంట్‌‌గా గుర్తింపు, ఈ లక్షణాలు ఉంటాయి.. ప్రజలకు అలర్ట్

1 day ago 3
Omicron RF.5 Variant Found In Andhra Pradesh COVID Cases: ఏపీలో మళ్లీ బయటపడుతున్న కొవిడ్‌ పాజిటివ్‌ కేసులకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఒమిక్రాన్‌ ఆర్‌ఎఫ్‌-5 వేరియంట్‌గా జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ పరీక్షల్లో తేలింది. ఇది కరోనా వైర్‌సలోని ఒమిక్రాన్‌ వేరియంట్‌కు చెందిన సబ్ వేరియంట్ అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తించిన అనేక ఒమిక్రాన్‌ సబ్ వేరియంట్‌లో ఆర్‌ఎఫ్‌-5 కూడా ఒకటి. ప్రస్తుతం ఈ ఆర్‌ఎఫ్‌-5 వేరియంట్‌ కేసులు సింగపూర్‌తో పాటు ఆగ్నేయాసియాలోని కొన్ని దేశాల్లో ఎక్కువగా నమోదయ్యాయి.
Read Entire Article