ఏపీలో ఎండలు, అక్కడ ఏకంగా 40 డిగ్రీలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక

1 year ago 23
Andhra Pradesh Weather High Temperatures: ఏపీలో ఈ వేసవిలో ఎండల తీవ్రత కనిపిస్తోంది. మార్చి నుంచే ఎండ, వేడిమి తీవ్రత పెరిగింది. ఏప్రిల్, మే నెలల్లో ఎండలు, వేడిగాలుల తీవ్ర ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మార్చిలో శ్రీసత్యసాయి, అన్నమయ్య, వైఎస్సార్‌ జిల్లాల్లో కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనాలు వేస్తున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా జిల్లాల అధికారులకు జాగ్రత్తలు, సూచనలు పంపిస్తున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Read Entire Article