ఏపీలో ఉపాధి హామీ పనుల్లో కీలక మార్పులు.. కొత్తగా మరో 94, ఇకపై ఆ పనులు చేపట్టరు

1 year ago 47
AP Govt On Mgnrega Activities Irregularities: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో కీలక మార్పులు చేస్తోంది! ఇకపై చెరువు పూడికలు, కందకాలకు బదులు రైతులకు మేలు చేసే పనులకే ప్రాధాన్యం. నిధుల దుర్వినియోగం జరగకుండా, వ్యక్తిగత లబ్ధి చేకూర్చే 94 రకాల పనులను ఎంపిక చేశారు. పండ్ల తోటలు, పూల మొక్కలు, పంట కుంటల వంటి వాటితో రైతులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. పనుల్లో పారదర్శకత కోసం గ్రామ కమిటీలతో తనిఖీలు కూడా చేయనున్నారు!
Read Entire Article