ఏపీలో ఈ రెండు తరగతుల విద్యార్థులకు హోంవర్క్ ఇవ్వొద్దు.. కీలక ఆదేశాలు జారీ

17 minutes ago 1
AP Govt On School Students Homework Orders: ఏపీలో స్కూల్ విద్యార్థులకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ హోంవర్క్, బ్యాగ్ బరువు తగ్గించే అంశంపై స్పష్టత ఇచ్చారు. 1,2 తరగతుల విద్యార్థులకు హోంవర్క్ ఇవ్వొద్దని ఆదేశించారు. అంతేకాదు 3 నుంచి 5వ తరగతి వరకు హోంవర్క్ వారానికి రెండు గంటలకు మించకూడదన్నారు. 6 నుంచి 8వ తరగతి వరకు రోజుకు గంట మాత్రమే.. ఆపై తరగతులకు రోజుకు రెండు గంటల హోంవర్క్‌ ఉంటుంది.
Read Entire Article