ఏపీలో ఇస్తున్నారు.. తెలంగాణలో ఎందుకు ఇవ్వరు: మందకృష్ణమాదిగ

1 year ago 33
Telangana Aasara pensions: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ఆలస్యం చేస్తోందని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా దివ్యాంగుల పింఛన్ పెంపుపై మందకృష్ణ మాదిగ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్ పెంచాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 13న ఎల్బీ స్టేడియంలో మహా గర్జన సభను ఏర్పాటు చేశారు. ఈ సభ్యను విజయవంతం చేయాలని కోరారు. అయితే.. ప్రభుత్వం ఆర్థిక భారంతో వెనుకడుగు వేస్తుందా..? ప్రజల ఆశలు నెరవేరుతాయా..? అనేది వేచి చూడాలి.
Read Entire Article