ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ గెలుస్తుంది.. లేటెస్ట్ సర్వే

5 months ago 45
Andhra Pradesh India Today C Voter Survey 2026: ఏపీలో కూటమి ప్రభుత్వంపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారు?. ఇండియా టుడే సీ ఓటర్ తాజాగా విడుదల చేసిన సర్వే ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. కూటమికి ఓటు శాతం పెరుగుతుందని.. వైఎస్సార్‌సీపీకి తగ్గుతుందని సర్వే చెబుతోంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ బలం పుంజుకోగా.. బీజేపీకి తగ్గింది.. బీఆర్ఎస్ కాస్త పుంజుకుంది. దేశవ్యాప్తంగా చూస్తే.. బీజేపీకి మెజారిటీ వస్తుందని సర్వే చెబుతోంది.
Read Entire Article