ఏపీలో ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?.. ఆ ఒక్క కారణంతోనే కాస్త ఆలస్యంగా!

3 months ago 21
Andhra Pradesh Inter 1st 2nd Results 2026 Update: ఏపీలో ఇంటర్ ఫలితాల కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ఇంటర్ రిజల్ట్ విడుదలకానుండటంతో ఏపీలో చర్చ జరుగుతోంది. అయితే ఏపీలో ఏప్రిల్ రెండో వారంలో రిజల్ట్స్ వస్తాయని భావించారు.. అయితే ఫలితాలు కాస్త ఆలస్యం అవుతున్నాయి. ప్రస్తుతం ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు అవసరమైన కసరత్తు జరుగుతోంది. ఈ నెల 16నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు.
Read Entire Article