ఏపీలో ఆ విద్యార్థినులకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి రూ.వెయ్యి, అలాగే మరో రూ.350

6 months ago 27
AP Kasturba Gandhi Students Rs 1000 For Cosmetics Charges: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లోని పేద విద్యార్థినులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. కాస్మోటిక్స్ ఒక్కో విద్యార్థినికి పది నెలలకు రూ.1000 చొప్పున వారి తల్లుల ఖాతాల్లో జమ చేయనుంది. పరీక్షలకు వెళ్లే విద్యార్థినులకు రవాణా ఖర్చుల కోసం రూ.350 ముందే అందజేయనున్నారు. ఈ నిర్ణయం విద్యార్థినులకు ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నారు.. ఈ మేరకు ప్రభుత్వం నిధుల్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Read Entire Article