ఏపీలో ఆ రైల్వే స్టేషన్ మూసివేత.. అక్కడ ఒకే చోట రెండు స్టేషన్లు.. వద్దంటూ ఎమ్మెల్యే రిక్వెస్ట్

9 months ago 15
Parvathipuram Railway Station: పార్వతీపురంలో రెండు రైల్వే స్టేషన్లను మూసివేయవద్దని ఎమ్మెల్యే బొనెల్ విజయచంద్ర రైల్వే శాఖను కోరారు. భువనేశ్వర్‌లో జరిగిన రైల్వే జోనల్ కమిటీ సమావేశంలో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. స్టేషన్ల విలీనం ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదని, పార్వతీపురం నుండి విశాఖపట్నం, హైదరాబాద్, తిరుపతికి రైళ్లు నడపాలని కోరారు. నర్సిపురం స్టేషన్‌లో మరిన్ని రైళ్లు ఆపాలని, బెల్గాం రైల్వే గేటు సమస్యను పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Read Entire Article