ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌ ఎయిర్‌పోర్ట్ రేంజ్ లుక్‌.. రూ. 19 కోట్లతో, రూపురేఖలు మారిపోతాయి

1 year ago 41
Tuni Railway Station Amrit Bharat Scheme Funds: ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వే ప్రయాణికులకు శుభవార్త! కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 73 రైల్వే స్టేషన్లను ఆధునీకరించడానికి భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. అమృత్ భారత్ పథకం కింద రూ.2,051 కోట్లతో స్టేషన్లలో అత్యాధునిక సౌకర్యాలు రానున్నాయి. కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ఎస్కలేటర్లు, షాపింగ్ కాంప్లెక్సులు, వైఫై వంటి అనేక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మార్పులు ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని అందించనున్నాయి. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి చదవండి!
Read Entire Article