ఏపీలో ఆ మహిళలకు బ్యాడ్‌న్యూస్.. రూ.4వేలు పంపిణీ వాయిదా, కారణం ఏంటంటే

1 year ago 36
Ntr Bharosa Pension Scheme Spouse Category 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పౌజ్ పింఛన్ల పంపిణీని వాయిదా వేసింది. కొత్తగా 71,340 మందికి పింఛన్లు మంజూరు చేసినా, ఎమ్మెల్యేల కార్యక్రమాల వల్ల పంపిణీ వాయిదా పడింది. భర్త చనిపోతే భార్యకు రూ.4 వేలు పింఛను ఇవ్వనున్నారు. డిసెంబర్ 2023 నుంచి అక్టోబర్ 2024 మధ్య మరణించిన పింఛనుదారుల భార్యలకు ఇది వర్తిస్తుంది. త్వరలో కొత్త తేదీ ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. ఈ నెలలోనే ఇస్తారా లేక వచ్చే నెల వరకు వేచి చూడాలా?
Read Entire Article