ఏపీలో ఆ భూములపై నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వం.. రైతులు అమ్ముకోవచ్చు, ఆదేశాలు జారీ

2 months ago 20
Andhra Pradesh Conditional Patta Lands Registration Green Signal: ఏపీ ప్రభుత్వం ఇటీవల గ్రామ సర్వీసు ఇనాం భూములను ఫ్రీహోల్డ్‌ చేస్తూ నిర్ణయం తీసుకునన్న సంగతి తెలిసిందే. తాజాగా షరతుగల పట్టా (కండిషనల్‌ పట్టా) భూములను కూడా ఫ్రీహోల్డ్‌ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15 జిల్లాల పరిధిలో 33,440.62 ఎకరాల షరతుగల పట్టా భూములు ఉంటే.. వాటిలో33,012.35 ఎకరాలను ఫ్రీహోల్డ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. క్రయ, విక్రయాలకు లైన్ క్లియర్ అయ్యింది
Read Entire Article