ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగులందరికి శుభవార్త.. పదవీ విరమణ వయసు 60 నుంచి 62కు పెంపు

1 month ago 10
AP Govt Green Signal For PSU Employees Retirement Age 62: ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో15 వేల మంది ఉద్యోగులకు ఊరట కల్పించింది. రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల, సొసైటీ పాఠశాల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపునకు లైన్ క్లియర్ అయ్యింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచే ఫైల్‌కు చంద్రబాబు ఆమోదం తెలిపారు. త్వరలోనే కేబినెట్ ముందుకు రాబోతోంది. అలాగే సీపీఎస్‌‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.
Read Entire Article