ఏపీలో ఆ ఉద్యోగులకు రూ.10 లక్షలు బీమా ఉచితంగానే.. వారికి మాత్రం రూ.3లక్షలు

11 months ago 19
AP Mgnrega Staff Accident Insurance: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ఉపాధి హామీ సిబ్బందికి శుభవార్త చెప్పింది! ఎస్బీఐతో ఒప్పందం కుదుర్చుకుని, సిబ్బందికి వేతనాల ఆధారంగా రూ.3 లక్షల నుండి రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించింది. అంతేకాదు, ఉపాధి పనుల్లో పాల్గొనే కార్మికులకు కూడా బీమా పథకాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకాల ద్వారా కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article