ఏపీలో ఆ ఉద్యోగులకు పండగే.. మూడు నెలల జీతం ఒకేసారి, బ్యాంక్ అకౌంట్‌లలో జమ

1 year ago 23
Andhra Pradesh Multipurpose Workers Three Salaries: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లకు మూడు నెలల వేతనాలు విడుదల చేసింది, దీనికింద రూ.150 కోట్లు ఆర్థికశాఖ విడుదల చేసింది. మరోవైపు, రేషన్ బియ్యం అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, 6ఏతోపాటు పీడీ కేసులు నమోదు చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. అంతేకాకుండా రైతుల ధాన్యం బకాయిల కోసం రూ. 672 కోట్లు విడుదల చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
Read Entire Article