ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. నెలకు రూ.62వేలు జీతం, ఉత్తర్వులు వచ్చేశాయి

1 year ago 35
AP Govt Renewing Contract Lecturers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలిటెక్నిక్ లెక్చరర్లకు ఊరటనిచ్చింది. ప్రభుత్వం వారి కాంట్రాక్టు సేవలను పునరుద్ధరించింది. అంతేకాదు వారికి జీతం కూడా తగ్గకుండా చర్యలు తీసుకుంది. అయితే పోస్టుల రేషనలైజేషన్‌పై విచారణకు డిమాండ్లు వస్తున్నాయి. మరోవైపు, డాక్టర్ శ్రీహరిరావు జాతీయ వైద్య కమిషన్ సలహాదారుగా నియమితులయ్యారు. వైద్య, ఆరోగ్య శాఖలో హెల్త్ ఎడ్యుకేటర్ల హోదాను ప్రభుత్వం మార్చింది. మరిన్ని వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
Read Entire Article