ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలోనే ప్రమోషన్లు..!

11 months ago 34
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పంచాయతీ కార్యదర్శులకు ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ మెమో విడుదల చేశారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నెలాఖరులోగా పంచాయతీ సెక్రటరీల ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు సమాచారం.
Read Entire Article