ఏపీలో ఆ ఉద్యోగుల సమ్మె.. ప్రజలకు ఇబ్బంది తప్పదా, పెద్ద సమస్యే వచ్చి పడిందే

1 year ago 25
Andhra Pradesh Power Engineers Strike: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఇంజినీర్లు సమ్మెకు సిద్ధమవుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వానికి ఇప్పటికే సమ్మె నోటీసు అందజేశారు. పర్సనల్ పే నిబంధనలు, జీపీఎఫ్ అమలు, ఖాళీల భర్తీ వంటి డిమాండ్లతో ఆందోళన చేపట్టనున్నారు. మరోవైపు, రాష్ట్రంలోని డంపింగ్ యార్డుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేందుకు బ్లూ ప్లానెట్ సంస్థ రూ.62.4 కోట్ల ప్రాజెక్టును దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా పర్యావరణానికి మేలు జరగనుంది.
Read Entire Article