ఏపీలో ఆ ఉద్యోగుల పిల్లల అకౌంట్‌లలోకి రూ.13వేలు.. కీలక ఉత్తర్వులు జారీ

3 days ago 3
Ap Govt Talliki Vandanam Scheme For Anganwadi Workers Children: ఏపీ ప్రభుత్వం గ్రామీణ అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు కూడా ‘తల్లికి వందనం’ పథకాన్ని వర్తింపజేసింది. ఈ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే 47,555 మంది అంగన్వాడీ కార్యకర్తలు లబ్ధి చేకూరింది. అంగన్‌వాడీ కార్యకర్తల పిల్లలు 1 నుంచి 12వ తరగతి (ఇంటర్మీడియట్) వరకు చదువుతుంటే.. వారి తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. మొత్తం రూ.15వేలలో రూ.13,000 నేరుగా తల్లి ఖాతాకు, రూ.2,000 పాఠశాల నిర్వహణకు కేటాయిస్తారు.
Read Entire Article