ఏపీలో ఆ ఆర్టీసీ డిపోకు పండగే.. 50 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు, తీరనున్న కష్టాలు

8 months ago 20
Mangalagiri Apsrtc 50 Electric Buses: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళగిరిలో 50 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనుంది. రాజధాని అమరావతికి అనుసంధానంగా, ఈ పర్యావరణహిత బస్సులు రెండు నెలల్లో అందుబాటులోకి వస్తాయి. ఇవి కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా, నిర్వహణ ఖర్చులను కూడా ఆదా చేస్తాయి. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే 'స్త్రీశక్తి' పథకానికి ఇవి మరింత సౌకర్యాన్ని అందిస్తాయి. అలాగే కొత్తగా ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి.
Read Entire Article