ఏపీలో అక్కడ వందేభారత్ రైళ్ల మెయింటెనెన్స్ డిపో.. రూ.270 కోట్లతో, ఆ జిల్లాకు మహర్దశ

1 year ago 22
Renigunta Vande Bharat Express Trains Depot: దేశంలో అత్యంత వేగవంతమైన రైలుగా పేరుగాంచిన వందే భారత్ రైళ్లకు రేణిగుంటలో మరమ్మతులు చేయనున్నారు. దక్షిణ మధ్య, దక్షిణ, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ల పరిధిలోని రైళ్లకు ఇక్కడే మరమ్మతులు జరుగుతాయి. రైలు సర్వీసులు పెరుగుతున్న నేపథ్యంలో నిర్వహణ కేంద్రాల అవసరం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం రైల్వేశాఖ రూ.270 కోట్లు మంజూరు చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article