ఏపీలో 26 కేజీల బియ్యం బస్తా రూ.1300కే.. మరో ఏడు ధరణి కౌంటర్లు ఏర్పాటు

1 hour ago 1
Guntur Another 7 Counters For Dharani Rice 26 Kgs Rs 1300: ఏపీ ప్రభుత్వం ప్రజల కోసం తక్కువ ధరకే బియ్యం అందిస్తోంది. ధరణి పేరుతో రూ.1300కే 26 కేజీల బియ్యం బస్తాను అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రైతు బజార్లలో కౌంటర్లు ఏర్పాటు చేసి బియ్యాన్ని విక్రయిస్తున్నారు. గుంటూరు జిల్లాలో అదనంగా మరో ఏడు కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ బియ్యం కొనుగోలు చేసేందుకు ప్రజలు వస్తున్నారు. పరిస్థితిని బట్టి కౌంటర్ల సంఖ్య పెంచుతున్నారు.
Read Entire Article