ఏపీపై ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావం.. ఈ జిల్లాల్లో వర్షాలు, ప్రజలకు అలర్ట్

1 month ago 5
Andhra Pradesh Weather Today: రాయలసీమ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం.. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ వరకు ద్రోణి విస్తరించింది. ఇవాళ రాష్ట్రంలో మేఘావృత వాతావరణం ఉండే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని.. ఈ మేరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Read Entire Article