ఏపీకి శుభవార్త చెప్పిన కేంద్రం.. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల

9 months ago 19
ఏపీకి కేంద్రం శుభవార్త చెప్పింది. 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 15వ ఆర్థిక సంఘం మొదటి దశ కింద.. ఇవాళ రూ.410 కోట్ల నిధులను రిలీజ్ చేసింది. వీటిని రాష్ట్రంలోని జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీలకు అందించనున్నారు.
Read Entire Article