ఏపీకి మరోసారి అల్పపీడనం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. అక్కడ మాత్రం వేడి, ఉక్కపోత

10 months ago 16
AP Weather Today: వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈ నెల 13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. రాబోయే నాలుగు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. క్లైమేట్ చేంజ్ వల్ల నైరుతి రుతుపవనాల కాలం పెరుగుతోందని వాతావరణ శాఖ చెబుతున్నారు.
Read Entire Article