ఏపీకి తీపికబురు చెప్పిన కేంద్రమంత్రి.. విశాఖ, విజయవాడ, గుంటూరు సహా ఈ నగరాలవారికి పండగే

5 days ago 4
Andhra Pradesh To Get 750 E Buses Soon: ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ బస్సు సేవ పథకం' ద్వారా ఏపీకి 750 ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఛార్జింగ్ స్టేషన్లు, మౌలిక వసతులపై అధికారులతో సమీక్ష చేశారు. 2026 చివరి నాటికి ఈ-బస్సులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరుకు 100 బస్సుల చొప్పున.. అమరావతి, కర్నూలు, కాకినాడ, రాజమహేంద్రవరం, కడప, తిరుపతి, అనంతపురంకు 50 బస్సుల చొప్పున కేటాయించారన్నారు.
Read Entire Article