Monsoon Rains May In Andhra Pradesh After Four Days: కేరళను తాకిన రుతుపవనాలు.. ఏపీలోకి ఎప్పుడొస్తాయో క్లారిటీ వచ్చింది. రానున్న 2, 3 రోజుల్లో రాయలసీమ జిల్లాలలను తాకనున్నాయి. అనంతరం ఈ నెల 10వ తేదీ నాటికి రాష్ట్రంలోకి పూర్తిగా ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత 15వ తేదీ నాటికి రాష్ట్రమంతటా విస్తరించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మొత్తానికి నైరుతి రుతుపవనాల రాకతో వాతావరణం మారిపోనుంది.