ఏపీకి కేంద్రం రెండు శుభవార్తలు.. రెండు రోజుల్లో వరుసగా భారీగా నిధులు విడుదల

2 months ago 16
Union Govt Released Rs 1216 Crores To Andhra Pradesh: కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖకు తీపికబురు చెప్పింది. కేంద్ర ప్రభుత్వం 2026 - 27 ఆర్థిక సంవత్సరానికి MGNREGA కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ. 1192.16 కోట్ల నిధులు మంజూరు చేసింది. అంతేకాదు కేంద్రం 2026–27 ఆర్థిక సంవత్సరంలో మొదటి రెండు త్రైమాసికాల కోసం WDC–PMKSY 2.0 పథకం కింద ఏపీకి రూ.24.23 కోట్ల నిధులు విడుదల చేసింది.
Read Entire Article