ఏపీకి కేంద్రం నుంచి భారీగా నిధులు.. నేరుగా ఉపాధి హామీ శ్రామికుల ఖాతాల్లో జమ

2 weeks ago 4
Union Govt Released Rs 1414 Crores To Ap Under Vb G Ram G Scheme: కేంద్రం ఏపీలో ఉపాధి శ్రామికులకు భారీగా నిధులు విడుదల చేసింది. 2026-27కి సంబంధించి వీబీజీరామ్‌జీ పథకం అమలుకు తొలివిడతగా రూ.1414.16 కోట్లు మంజూరు చేశారు. శ్రామికులకు ఈ నిధులను డీబీటీ విధానంలో నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. కేంద్రం విడుదల చేసిన 60 శాతం నిధులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా 40 శాతం కలిపి జమ చేస్తారు.
Read Entire Article