Andhra Pradesh Get Rs 16627 Crores From Union Govt: ఏపీకి కేంద్రం శుభవార్త చెప్పింది.. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యణ్ ఢిల్లీ పర్యట నుంచి వచ్చిన తర్వాత భారీగా నిధులు కేటాయించారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.16,627 కోట్లు కేటాయించింది. గ్రామాల అభివృద్ధికి 16వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ స్థానిక సంస్థలకు 2026-27 నుంచి 2030-31 వరకూ ఐదేళ్ల కాలానికి ఈ నిధులు కేటాయించారు.