ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు.. ఇకపై ఉచితంగానే, ఆ డబ్బులు త్వరలోనే!

5 months ago 17
Apsrtc Employees Pending Money: ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త! సీఎం చంద్రబాబు అండతో సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. పదోన్నతులు, ఈహెచ్ఎస్ పునరుద్ధరణతో పాటు, దీర్ఘకాలిక వ్యాధులకు ఉచిత మందులు, ఎస్బీటీ బకాయిల చెల్లింపు వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రమాదాలు తగ్గడం, స్త్రీ శక్తి పథకం విజయవంతం కావడం ఉద్యోగుల కృషికి నిదర్శనం. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు కీలక విషయాలను వెల్లడించారు.
Read Entire Article