ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు ఊరట.. ఒక్కొక్కరికి రూ.25వేలు ఇస్తారు

1 year ago 30
Apsrtc Deceased Employees Funeral Expenses Hiked: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ ఉద్యోగులు మరణిస్తే వారి కుటుంబాలకు ఇచ్చే అంత్యక్రియల ఖర్చులను పెంచారు.ఈ మేరకు రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, ఎరువుల అమ్మకాల్లో అక్రమాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ హెచ్చరించింది. టెక్స్‌టైల్ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది, మామిడి గుజ్జు అమ్మకాలకు మరో కమిటీని ఏర్పాటు చేసింది.
Read Entire Article