ఏపీ స్కూల్ విద్యార్థుకు గుడ్‌న్యూస్.. తల్లుల అకౌంట్‌లలో రూ.6వేలు చొప్పున జమ.. చెక్ చేస్కోండి

8 months ago 16
Andhra Pradesh School Students Transport Allowance Released: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఇంటికి దూరంగా ఉన్న విద్యార్థులకు రవాణా భత్యం అందిస్తోంది. ఒకటి నుంచి పదో తరగతి వరకు, నిర్దిష్ట దూరాలకు ప్రయాణించే వారికి నెలకు రూ.600 చొప్పున పది నెలలు, అంటే సంవత్సరానికి రూ.6 వేలు అందిస్తున్నారు. తిరుపతి జిల్లాలో 6,752 మంది విద్యార్థులకు రూ.2.02 కోట్లు విడుదల చేశారు. ఈ పథకం విద్యార్థుల హాజరును మెరుగుపరుస్తుంది.
Read Entire Article