ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. కొత్తగా స్పౌజ్ పింఛన్లు, లబ్ధిదారుల ముంగిటకే పెన్షన్ కానుక

4 days ago 3
ఆంధ్రప్రదేశ్‌లో జూన్ నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీకి కూటమి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. దీని కోసం రూ. 2,728 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. జూన్ 1వ తేదీ సోమవారం ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 62.34 లక్షల మంది లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి అధికారులు, ప్రజాప్రతినిధులు పింఛన్లను పంపిణీ చేయనున్నారు. ఈ నెలలో కొత్తగా 5,606 స్పౌజ్ పింఛన్లను కూడా మంజూరు చేశారు. ఇప్పటివరకు కేవలం పెన్షన్ల కోసమే ప్రభుత్వం రికార్డు స్థాయిలో రూ. 65,886.57 కోట్లను ఖర్చు చేయడం గమనార్హం.
Read Entire Article