ఏపీ సచివాలయానికి 'స్మార్ట్ ఎంట్రీ'.. జస్ట్ స్కాన్ చేస్తే చాలు, టెక్నాలజీని గట్టిగా వాడారుగా

1 year ago 22
Amaravati Secretariat Qr Codes Smart Cards: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో టెక్నాలజీని మరింతగా పెంచుతున్నారు. అమరావతి సచివాలయంలో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు సరికొత్త విధానం తీసుకువస్తున్నారు. ఉద్యోగులు, సందర్శకులకు స్మార్ట్ కార్డులు, క్యూఆర్ కోడ్‌లు, ఆర్‌ఎఫ్ఐడీ స్టిక్కర్లను ప్రవేశపెడుతున్నారు. దీని ద్వారా ఎవరు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారనే వివరాలు నమోదవుతాయి. ఈ కొత్త టెక్నాలజీతో సచివాలయంలోకి అనధికార వ్యక్తుల ప్రవేశాన్ని అరికట్టవచ్చు. ఇంతకీ ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో తెలుసా?
Read Entire Article