ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. తల్లికి వందనం పథకం కింద రూ.15వేలు.. చంద్రబాబు కీలక ప్రకటన

3 months ago 18
Talliki Vandanam Scheme 2026 Funds Release Update: ఏపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా విద్యార్థుల కోసం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తోంది. గతేడాది ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బుల్ని జమ చేసిన సంగతి తెలిసిందే. 2026కు సంబంధించి తల్లికి వందన పథకం అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది జూన్ నెలలో డబ్బుల్ని తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు.
Read Entire Article