ఏపీ రైతులకు పండగే.. ఒక్కొక్కరి ఖాతాలో రూ.20వేలు, మంత్రి కీలక ప్రకటన

1 year ago 40
Annadata Sukhibhava: ఏపీ అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు రూ.43,402.33 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. డిజిటల్ వ్యవసాయo రూ.44.77కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణ రూ.187.68కోట్లు, వడ్డీలేని రుణాలకు రూ.628కోట్లు, అన్నదాత సుఖీభవ రూ.4500కోట్లు, రైతు సేవా కేంద్రాలకు రూ.26.92కోట్లు కేటాయించారు. భూసార పరీక్షలకు రూ.38.88కోట్లు, విత్తనాలు పంపిణీ కి రూ.240కోట్లు, ఎరువుల సరఫరాకు రూ.40కోట్లు, పొలం పిలుస్తోంది రూ.11.31కోట్లు, ప్రకృతి వ్యవసాయానికి రూ.422.96కోట్లు కేటాయించినట్లు మంత్రి తన బడ్జెట్ ప్రవసంగంలో తెలిపారు. ఆ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
Read Entire Article