ఏపీ రైతులకు అద్భుత అవకాశం.. ట్రాక్టర్లు, యంత్రాలపై 50శాతం రాయితీ, దరఖాస్తు చేస్కోండి

1 month ago 10
Andhra Pradesh Govt 50% Subsidy On Agricultural Machinery: ఏపీ ప్రభుత్వం రాయితీపై సాగు పరికరాలు అందించేందుకు సిద్ధమైంది. 28 జిల్లాలకు రూ.112.50 కోట్ల కేటాయించారు.. ఈ మేరకు లబ్ధిదారుల అర్హతకు మార్గదర్శకాల విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ, సన్నకారు రైతులు, మహిళలకు 50శాతం రాయితీతో ఇస్తారు. మిగిలిన రైతులకు 40శాతం సబ్సిడీ ఉంటుంది. అర్హులైన రైతులు ఈ సాగు యంత్రాల కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Entire Article