ఏపీ రాజకీయాల్లో డిబేట్ రచ్చ.. వైఎస్ జగన్‌పై నోరుజారిన కేంద్ర మాజీ మంత్రి..

11 months ago 47
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై.. తెలంగాణ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఛానెల్ డిబేట్‌లో ఫోన్ ఇన్ ద్వారా పాల్గొన్న రేణుకా చౌదరి.. వైఎస్ జగన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి విషయంలో జగన్ తీరును తప్పుబడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే రేణుకా చౌదరి వ్యాఖ్యలను వైసీపీ శ్రేణులు తీవ్రంగా తప్పుబడుతున్నాయి.
Read Entire Article