ఏపీ మంత్రి పెద్ద మనసు.. ఆ యూనివర్శిటీకి రూ.కోటి విరాళంగా ఇచ్చారు

8 months ago 24
TG Bharath Donates Rs 1 Crore To Urdu University: ఏపీ మంత్రి టీజీ భరత్ యూనివర్సిటీకి కోటి విరాళం ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నారు. ఈ మేరకు ఆ విరాళాన్ని వీసికి అందజేశారు. ఈ డబ్బుల్ని భవనాల నిర్మాణానికి ఉపయోగించనున్నారు. మరోవైపు వక్ఫ్ ఆస్తుల నమోదు గడువు పొడిగింపుపై సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. ఢిల్లీ వ్యాపారులు ఏపీ అరటి పండ్లను కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది.
Read Entire Article