ఏపీ మంత్రి నారాయణ గొప్ప మనసు.. ఏకంగా రూ.3 కోట్ల విరాళాలు ఇచ్చారు

3 months ago 18
AP Minister P Narayana Donated Rs 1 Crore To Bc Bhavan: రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పెద్ద మనసుతో భారీ విరాళాలు ఇచ్చారు. ఆయన ఇటీవల కాపు భవన్ ఆధునీకరణకు కోటి రూపాయల విరాళం ఇవ్వగా.. తాజాగా మరో రూ.కోటిని బీసీ భవన్‌కు ఇచ్చారు. రెండు విరాళాలు మంత్రి అల్లుళ్లు పునీత్, గంటా రవితేజ చేతుల మీదుగా ఈ చెక్కును జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాకు అందజేశారు.
Read Entire Article