ఏపీ ఫుడ్ కమిషన్ ఛైర్మన్ హైకోర్టులో ఊరట.. హోంశాఖ, పోలీసుల అప్పీల్‌కు నో చెప్పిన ధర్మాసనం

1 month ago 11
AP High Court On Food Commission Chairman Security Issue: ఏపీ ఫుడ్ కమిషన్‌ ఛైర్మన్‌ విజయ్‌ ప్రతాపరెడ్డి భద్రత అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు సింగిల్‌ జడ్జి 1+1 పోలీసు భద్రతను పునరుద్ధరించాలంటూఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసా గిల్, జస్టిస్‌ ఎన్‌ జయసూర్యతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. భద్రతకు సంబంధించి పోలీసులు దాఖలు చేసిన అప్పీల్‌పై లోతైన విచారణ అవసరమని మూడు నెలలకు విచారణను వాయిదా వేసింది.
Read Entire Article