ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రోజుకు రూ.50వేలు జరిమానా, ఇకపై అనుమతి తీసుకోవాల్సిందే

6 months ago 18
Andhra Pradesh Unauthorized Hoardings Fine Rs 50000 Per Day: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హోర్డింగుల విషయంలో కఠినంగా వ్యవహరించనుంది. అనుమతి లేకుండా పెడితే రోజుకు రూ.50వేల జరిమానా, మళ్లీ తప్పు చేస్తే లైసెన్సు రద్దు చేస్తారు. దేవాలయాలు, ఆస్పత్రులు, ట్రాఫిక్ కూడళ్ల దగ్గర హోర్డింగ్‌లు నిషేధం. అసభ్యకరమైన, విద్వేషపూరిత ప్రకటనలకు అనుమతి లేదు. ఇకపై అన్ని వివరాలతో కూడిన పోర్టల్ ద్వారా అనుమతులు పొందాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article