ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 43మందిని శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగింపు

1 month ago 7
Andhra Pradesh Govt To Terminate 43 Doctors For Shirking Duties: ఏపీలో 43 మంది వైద్యుల్ని ఉద్యోగాల నుంచి తొలగించాలని నిర్ణయం తీసకున్నారు. ప్రభుత్వ వైద్య సేవలకు అనధికారికంగా దూరంగా ఉన్నందుకు చర్యలు తీసుకున్నారు. వీరందరిని శాశ్వతంగా తొలగించనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. ఏపీ ప్రభుత్వం గరిష్ఠంగా నాలుగేళ్ల నుంచి విధులకు రాకుండా ఉన్న వారికి నోటీసులు పంపింది. కానీ వారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read Entire Article