ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్.. వారికి మాత్రమేనా ? సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

2 months ago 13
Chandrababu On Work From Home For Govt Employees: ప్రధాని మోదీ పిలుపుతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పొదుపు బాటపట్టారు. కాన్వాయ్‌లో వాహనాల కుదింపుతో పాటుగా వర్క్ ప్రం హోమ్ విధానాన్ని పాటించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ విధానంపై ఆలోచన చేస్తున్నామని చెప్పారు.. మార్గదర్శకాలు రూపొందించే అవకాశం ఉంది అంటున్నారు. ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు.
Read Entire Article