ఏపీ ప్రజలు ఆ స్థలాలను దర్జాగా అమ్ముకోవచ్చు.. రిజిస్ట్రేషన్ చేయొచ్చు, ఉత్తర్వులు జారీ

2 weeks ago 7
AP Govt On Assigned Land House Patta Registration: ఏపీ ప్రభుత్వం నిషేధిత జాబితాలో ఉన్నా..ఎసైన్డ్‌ ఇంటిస్థలాల్ని అమ్ముకోవచ్చని తెలిపింది. ఆ పట్టా కేటాయించి పదేళ్లు నిండాలన్నారు. ఈ మేరకు పట్టా, ఇంటిపన్ను రసీదు చూపిస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. ఈ మేరకు రెవెన్యూశాఖ మార్గదర్శకాలు విడదల చేసింది. రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కొన్ని డాక్యుమెంట్లు సమర్పించాలి.. ఎవరైనా ఫేక్ పత్రాలు సమర్పిస్తే వారిపై కేసులు నమోదు చేస్తారు.
Read Entire Article